3 Capitals Bill : Telugu Desam Party MLC Nara Lokesh trying to council meeting in his mobile. YSR Congress Party member of council ready to complaint against Nara Lokesh to Chairman.
#ap3capitals
#3CapitalsBill
#NaraLokeshPhone
#legislativecouncil
#naralokesh
#rule71
#Visakhapatnam
#amaravathi
#opposition
#శాసనమండలి
#CRDA

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. శాసనమండలిలో వాడివేడిగా చర్చ కొనసాగుతున్న సమయంలో.. దానికి సంబంధించిన సన్నివేశాలను ఆయన తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ కనిపించారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.